దసరా నవరాత్రి ఉత్సవ హైలైట్స్ …

Vijayawada kanaka durga dasara Navaratri Highlights

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

  • నవ రాత్రుల లో తొలి రోజు స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్న విజయవాడ కనక దుర్గమ్మ తల్లి 
  • శ్రీ కనకదుర్గ మనవారికి తిరుమల తిరుపతి దేవస్థానం తరపున పట్టువస్త్రాలు సమర్పించిన జాయింట్ ఎగ్జిక్యూటివ్ కమీషనర్ కోలా భాస్కర్ దంపతులు, డాలర్ శేషాద్రి , వేదపండితులు తదితరులు
  •  విజయవాడ దుర్గ గుడిలో అమ్మవారిని దర్శించుకున్న ఒరిస్సా రాయఘడ్ పార్లమెంట్ సభ్యులు నెక్కేంటి భాస్కర్ రావు, చాముండేేశ్వరిదేవి దంపతులు
  • తొలి పూజను విజయవాడ కమీషనర్ ఆఫ్ పోలీస్ గౌతమ్ సవాంగ్ నిర్వహించారు.
  • మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కాలినడకన క్యూ మార్గం లో అమ్మవారిని దర్శించుకున్నారు.
    ఆలయ ప్రగణంలో ఆలయ పాలక మండలి చైర్మన్ గౌరంగ్ బాబు, ఇ. ఓ. సూర్యకుమారి స్వాగతం పలికారు.
  • ఆశీర్వచన మండపంలో వేదపండితులు ఆశీర్వచనాలు పలికారు.
  • మంత్రి సిద్దా రాఘవరావు దుర్గమ్మ వారిని దర్శించుకొని, రాష్ట్రం అన్నిరంగాల్లో అభివృద్ధి జరగాలని కోరుకున్నారు.
    ఆశీర్వచన మండపంలో వేదపండితులు ఆశీర్వచనాలు పలికారు
  • దుర్గ పై వంతెనను మార్చి2018 నాటికి పూర్తి చేస్తాం
  • భక్తుల రద్దీకి అనుగుణంగా పోలీస్ ఆంక్షలను సడలించడం జరుగుతుంది . మంత్రి దేవినేని
  • క్యూ లైన్స్ లో తక్కువరేటు కు చిన్న పిల్లలకు పాలు అదించాలి.
  • మల్లిఖార్జున మహా మండపంలో ప్రారంభించిన ప్రత్యేక కుంకుమార్చన పూజ కార్యక్రమం, అధిక స్థాయిలో పాల్గొన్న భక్తులు
  • శ్రీ కనకదుర్గ మనవారికి తిరుమల తిరుపతి దేవస్థానం తరపున పట్టువస్త్రాలు సమర్పించిన  జాయింట్ ఎగ్జిక్యూటివ్ కమీషనర్ శ్రీనివాస్ రాజు, కోలా భాస్కర్ దంపతులు, డాలర్ శేషాద్రి , వేదపండితులు తదితరులు