నంద్యాల ఎలక్షన్ షెడ్యూల్ ఇదే.

nandyal by election schedule

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నంద్యాల ఉపఎన్నికల షెడ్యూల్ ఖరారైంది. ఎన్నికల నోటిఫికేషన్ మొదలుకుని కౌంటింగ్ దాకా ఎప్పుడు ఏది జరిగేది తెలిసిపోయింది. ఎన్నికల సంఘం ఉప ఎన్నికల షెడ్యూల్ ని విడుదల చేసింది. ఈ నెల 29 న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అవుతుంది. అప్పటి నుంచి ఆగష్టు 5 దాకా నామినేషన్ ల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతుంది. ఆగష్టు 9 తో నామినేషన్ ల ఉప సంహరణ గడువు ముగుస్తుంది. ఆగష్టు 23 న పోలింగ్ ఉంటుంది. ఆగష్టు 28 న కౌంటింగ్ జరుగుతుంది.

మరిన్ని వార్తలు

రాహుల్ గాంధీ విలాపం ఎందుకు..?

మోడీ ట్వీట్ చూసి బిత్తరపోయిన జగన్ ?

టీడీపీ కి బలరాం గుడ్ బై ?