పసిడి ప్రియులకు శుభవార్త దిగొచ్చిన బంగారం .

పసిడి ప్రియులకు శుభవార్త దిగొచ్చిన బంగారం .

కరోనా వైరస్ ప్రభావంతో బంగారం ధరలు పెరిగినా ఇప్పుడు మార్కెట్ పుంజుకోవటంవలన కొంచెం ధరలు తగ్గాయి .ఈ రోజు ఢిల్లీ మరియు హైదరాబాద్ లో బంగారం మరియు వెండి ధరలు తగ్గాయి . ఇది పసిడి ప్రియులకు శుభవార్త అనే చెప్పుకోవాలి . కరోనా తగ్గినా తరువాత 50 వేలు దాటినా బంగారం ఇప్పుడు మొదటిసారి దిగొచ్చింది .ఢిల్లీ లో 10 గ్రాముల 24 క్యారట్ ధర రూ . 490 తగ్గి రూ . 54 ,160 కు చేరింది .అలాగే 22 క్యారట్ ధర రూ .49 ,650 పలుకుతుంది .హైదరాబాద్ లో 10 గ్రాముల 24 క్యారట్ ధర రూ. 50 రూ. 51 ,800 కు చేరింది . అలాగే 22 క్యారట్ ధర రూ 47 ,500 పలుకుతుంది . ఇంక వెండి విషయానికి వస్తే రూ.1400 తగ్గి రూ.73 ,100 కి చేరింది.