విచ్చలవిడిగా తిరిగేస్తున్న మలైకా, అర్జున్ కపూర్!

పెళ్ళై విడాకులైన మలైకా ప్రేమలో పడ్డాడు అర్జున్ కపూర్.ఇక తమ రిలేషన్ ఓపెన్ చేసిన అర్జున్ కపూర్, మలైకా అరోరా… కలిసి విహారాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ జంట పారిస్ వెళ్లారు. అక్క అందమైన ఈఫిల్ టవర్ వద్ద ఫోటోలు దిగారు. సదరు ఫోటోలు మలైకా ఇంస్టాగ్రామ్ లో ఫ్యాన్స్ కోసం షేర్ చేశారు.1998లో సల్మాన్ తమ్ముడు అర్బాజ్ ఖాన్ ని వివాహం చేసుకున్న మలైకా 2017లో విడాకులు తీసుకొని విడిపోయారు. ఈ 48ఏళ్ల సుందరి యంగ్ హీరో అర్జున్ కపూర్ కంటే వయసులో 12ఏళ్ళు పెద్దది.

అర్జున్ కపూర్ తో అఫైర్ కారణంగానే అర్బాజ్ తో విబేధాలు అనే వాదన కూడా ఉంది. ఇక త్వరలో అర్జున్ కపూర్ ఆమెను వివాహం చేసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి అదే గనక జరిగితే సంచలనమే అని చెప్పాలి. సాధారణ ప్రేమికులు మాదిరి వీరిద్దరూ రిలేషన్ ఓపెన్ గా ఎంజాయ్ చేస్తున్నారు.ప్రస్తుతం మోడల్ గా కొనసాగుతున్న మలైకా అరోరా… వెండితెరపై కనిపించడం లేదు.ఇక తమ రిలేషన్ ఓపెన్ చేసిన అర్జున్ కపూర్, మలైకా అరోరా… కలిసి విహారాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ జంట పారిస్ వెళ్లారు. అక్క అందమైన ఈఫిల్ టవర్ వద్ద ఫోటోలు దిగారు. సదరు ఫోటోలు మలైకా ఇంస్టాగ్రామ్ లో ఫ్యాన్స్ కోసం షేర్ చేశారు