సోనియా గాంధీ - search results

If you're not happy with the results, please do another search
National Politics: Sonia Gandhi failed to raise her son well: Smriti Irani

National Politics: సోనియా గాంధీ తన కొడుకును మంచిగా పెంచలేకపోయింది: స్మృతి ఇరానీ

నిన్న భారత్ న్యాయ్ జొడో యాత్రలో భాగంగా వారణాసిలో అభివృద్ధే కనిపించడం లేదని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ఉత్తర ప్రదేశ్ యువత తాగుడుకు బానిసలయ్యారు అని, తాగి అర్ధరాత్రి రోడ్లపై...
National Politics: Sonia Gandhi nominated for Rajya Sabha

National Politics: రాజ్యసభకు నామినేషన్ వేసిన సోనియా గాంధీ

కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ మరికొద్ది రోజుల్లో తొలి సారిగా రాజ్యసభలో అడుగుపెట్టనున్నారు. రాజస్థాన్‌ నుంచి రాజ్యసభ ఎన్నికల్లో ఆమె పోటీకి దిగారు. ఈ క్రమంలోనే సోనియా గాంధీ తాజాగా జైపుర్‌లో...
TS Politics: Sonia Gandhi contest from Telangana: CM Revanth Reddy

TS Politics: తెలంగాణ నుంచి సోనియా గాంధీ పోటీ: సీఎం రేవంత్ రెడ్డి

నిన్న జరిగిన కాంగ్రెస్‌ సమావేశంలో మూడు తీర్మానాలు ప్రతిపాదించారు సీఎం రేవంత్ రెడ్డి. ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ గారికి అభినందనలు తెలుపుతూ తీర్మానించారు. తెలంగాణలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు...
Sonia Gandhi's birthday is a festive day for the people of Telangana

సోనియా గాంధీ పుట్టినరోజు.. తెలంగాణ ప్రజలకు పండుగరోజు

హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో పార్టీ శ్రేణులు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. సోనియా గాంధీ...
Happy Birthday Sonia Gandhiji.. Modi Wishes...!

హ్యాపీ బర్త్ డే సోనియా గాంధీజీ.. మోడీ విషెస్…!

నేడు కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ 77వ పుట్టినరోజు.. 1946 డిసెంబర్ 9న ఇటలీలో ఆమె జన్మించారు. నెహ్రూ-గాంధీ కుటుంబానికి చెందిన రాజీవ్ గాంధీని వివాహం చేసుకున్న తర్వాత ఆమె...
Sonia Gandhi's letter to PM Modi

ప్రధాని మోడీకి సోనియా గాంధీ లేఖ…

ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సోనియా గాంధీ లేఖ రాశారు. ఇతర రాజకీయ పార్టీలతో ఎలాంటి సంప్రదింపులు లేకుండానే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేశారని.. స్పెషల్ సెషన్స్ ఎజెండా గురించి ఎవ్వరికీ తెలియదంటూ...
Sonia Gandhi

సోనియా గాంధీతో వైఎస్‌ షర్మిల భేటీ.. పార్టీ విలీనంపై చర్చ !

కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత సోనియా గాంధీతో వైఎస్‌ షర్మిల భేటీ అయ్యారు. కాంగ్రెస్‌లో వైఎస్సార్టీపీ విలీనంపై గత కొన్ని రోజులుగా తీవ్ర సందిగ్ధత కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇక కాంగ్రెస్‌లో వైఎస్సార్టీపీ విలీనంపై...
Sonia Gandhi

రాజీవ్‌ రాజకీయ జీవితం..అత్యంత దారుణంగా ముగిసింది : సోనియా గాంధీ

మాజీ ప్రధాని దివంగత రాజీవ్‌ గాంధీ రాజకీయ జీవితం అత్యంత దారుణ రీతిలో ముగిసిందని ఆయన సతీమణి, కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ అన్నారు. 25వ రాజీవ్‌ గాంధీ నేషనల్‌ సద్భావన అవార్డు...
పవార్ మరోసారి సోనియా గాంధీని కలవనున్నారా....!

పవార్ మరోసారి సోనియా గాంధీని కలవనున్నారా….!

మహారాష్ట్ర రాజకీయాల్లో నెలకొన్న ప్రతిష్టంభనపై చర్చించేందుకు తాత్కాలిక కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీతో మరోసారి న్యూఢిల్లీలో ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌ భేటీ కానున్నారు. భేటీకి ముందు తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలందరితో...
Sonia Gandhi Message To Telangana People

తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కి ఒక అవకాశం ఇవ్వండి – సోనియా గాంధీ ట్విట్టర్ వినతి…!

తెలంగాణ ఎన్నికల ప్రచారం ఈరోజు (డిసెంబర్ 5) తో ముగియనునందున యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియాగాంధీ ఈరోజు మరోసారి తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సి ఉండగా, ఆరోగ్య పరిస్థితులు సహకరించకపోవడంతో తన తరపున ప్రజా...