సుప్రీంకోర్టు - search results

If you're not happy with the results, please do another search
పాక్ కొత్త ప్రధానికి శుభాకాంక్షలు

పాక్ కొత్త ప్రధానికి శుభాకాంక్షలు

పాకిస్థాన్ నూతన ప్రధానిగా సోమవారం ఎన్నికైన షెహబాజ్ షరీఫ్‌కు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఇదే సమయంలో ఉగ్రవాద రహితంగా శాంతి, స్థిరత్వాన్ని భారత్ కోరుకుంటుందని పరోక్షంగా హెచ్చరించారు. ఉగ్రవాదం...
పాక్‌లో మరో ట్విస్ట్‌

పాక్‌లో మరో ట్విస్ట్‌

పాకిస్తాన్‌ జాతీయ అసెంబ్లీ రద్దుపై విచారణను ఆ దేశ సుప్రీంకోర్టు గురువారానికి వాయిదా వేసింది. ఈలోపు జాతీయ భద్రతా సమాఖ్య సమావేశ వివరాలను అందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అవిశ్వాసం వెనుక విదేశీ కుట్ర...
వర్మకు చేదు అనుభవం

వర్మకు చేదు అనుభవం

సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మకు చేదు అనుభవం ఎదురైంది. ఆయన తాజా చిత్రం డేంజరస్‌ ఏప్రిల్ 8న దేశ వ్యాప్తంగా అన్ని భాషల్లో రిలీజ్ అవ్వబోతుంది. ఈ నేపథ్యంలో తన మూవీని...
జయలలిత మృతిపై కొత్త అంశం

జయలలిత మృతిపై కొత్త అంశం

అసెంబ్లీ ఎన్నికల్లో విజయానందం దివంగత సీఎం జయలలితకు ఎంతో సేపు మిగల్చలేదనే విషయం తాజాగా వెలుగు చూసింది. ఆరోగ్యం బాగో లేకున్నా.. తాత్కాలిక ఉపశమనం పొందే మందులను తీసుకుని ఆమె ప్రమాణ స్వీకారానికి...
నోయిడా జంట టవర్ల కూల్చివేత

నోయిడా జంట టవర్ల కూల్చివేత

నోయిడాలోని సూపర్‌టెక్ ఎమరాల్డ్ సంస్థకు చెందిన జంట టవర్లను మే 22 నాటికి పూర్తిగా నేలమట్టం చేయనున్నట్లు నోయిడా అథారిటీ నేడు సుప్రీంకోర్టుకు తెలియజేసింది. ఇప్పటికే కూల్చివేత పనులు ప్రారంభమయ్యాయని నోయిడా అథారిటీ...
ఇది దారుణమైన బడ్జెట్‌

ఇది దారుణమైన బడ్జెట్‌

‘ఇది దారుణమైన బడ్జెట్‌. దూరదృష్టి లేని కురచ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉండటం దరిద్రం. బడ్జెట్‌లో రైతులు, పంటలకు కనీస గిట్టుబాటు ధర ప్రస్తావనే లేదు. పైగా రూ.12,708 కోట్ల యూరియా సబ్సిడీ,...
సిద్దూపై పోటీకి దిగుతున్న విక్రమ్‌సింగ్‌

సిద్దూపై పోటీకి దిగుతున్న విక్రమ్‌సింగ్‌

పంజాబ్‌లో ఎన్నికల రంగం రసకందాయంలో పడుతోంది. పంజాబ్‌ పీసీసీ చీఫ్‌ నవ్‌జ్యోత్‌ సింగ్‌ సిద్ధూపై శిరోమణి అకాళీదళ్‌ గట్టి అభ్యర్థిని బరిలోకి దింపింది. ఇక్కడి తూర్పు అమృత్‌సర్‌ నియోజకవర్గంలో సిద్దూపై సీనియర్‌ నేత,...
తెలంగాణ సర్కార్‌కు హైకోర్టులో చుక్కెదురు

తెలంగాణ సర్కార్‌కు హైకోర్టులో చుక్కెదురు

తెలంగాణ సర్కార్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. ప్రైవేటు పీజీ, వైద్య, దంత కళాశాలల్లో 2017-2020 విద్యా సంవత్సరాలకు సర్కార్ ఫీజులు పెంచడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. 2017లో ప్రభుత్వం ఫీజులు పెంచుతూ జారీ చేసిన జీవోలను...
దేశంలో ఆకలి చావులు

దేశంలో ఆకలి చావులు

దేశంలో ఆకలి చావులపై కేంద్ర ప్రభుత్వాన్ని సర్వోన్నత న్యాయస్థానం నిలదీసింది. ఆహారం లేక పేదరికంతో చోటుచేసుకున్న మరణాలపై తాజా నివేదికను సమర్పించాలని, ఆకలిని ఎదుర్కోడానికి జాతీయస్థాయిలో మోడల్ స్కీమ్‌ను ఏర్పాటుచేయాలని సూచించింది. దేశంలో...
నరేంద్రమోదీ కి భద్రతా వైఫల్యం

నరేంద్రమోదీ కి భద్రతా వైఫల్యం

పంజాబ్‌లో ప్రధాని నరేంద్రమోదీ భద్రతా వైఫల్యంపై శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ మేరకు ప్రధాని ట్రావెల్‌ రికార్డును భద్రపరచాలని ధర్మాసనం ఆదేశించింది. కాగా, ఘటనపై రిటైర్డ్‌ జడ్జితో విచారణ జరిపించాలని పంజాబ్‌...