మృతదేహాలను - search results

If you're not happy with the results, please do another search
పాకిస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

పాకిస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

పాకిస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించి, 15 మంది ప్రాణాలు కోల్పోయారు. బలూచిస్థాన్ రాష్ట్రంలో మంగళవారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బలూచీస్థాన్‌లోని పాంజ్‌గురు నుంచి సింధ్ ప్రావిన్సుల్లోని కరాచీకి వెళ్తున్న బస్సు క్వెట్టా-కరాచీ...
తల్లీకూతురి ఆత్మహత్య

తల్లీకూతురి ఆత్మహత్య

కడప నగరంలో ఓ తల్లీ, కూతురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. నగరంలోని శంకరాపురం రామాలయం వీధిలో నివాసం ఉంటున్న తల్లి శ్రావణి(34) తన తొమ్మిదేళ్ల కూతురు శాన్వితో కలిసి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం...
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం

మహారాష్ట్రలో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందగా.. మరో ఎనిమిది మంది గాయపడ్డారు. పుణే-బెంగళూరు జాతీయ రహదారిపై సతారా జిల్లా కరద్ ప్రాంతంలోని నారాయణ్‌గావ్...
చెరువులో పడి ఇద్దరి మృతి

చెరువులో పడి ఇద్దరి మృతి

ఎడ్లబండి అదుపుతప్పి చెరువులో పడిపోవడంతో తాత, మనవడు నీటిలో మునిగి మృతి చెందిన ఘటన వరంగల్‌ రూరల్‌ జిల్లా నడికూడ మండలం వరికోలు గ్రామం లో ఆదివారం చోటుచేసుకుంది. పరకాల రూరల్‌ సీఐ...
నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

జిల్లాలోని పీఏపల్లి మండలం అంగడిపేట గ్రామం వద్ద గురువారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కూలీలతో వెళ్తున్న ఆటోను లారీ బలంగా ఢీకొట్టడంతో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు.14 మంది తీవ్ర...
ఉప్పల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

ఉప్పల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

ఉప్పల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. ఉప్పల్ మోడ్రన్ బేకరీ వద్ద కేటిఎం స్పోర్ట్స్‌ బైక్‌తో ఇద్దరు యువకులు అతివేగంగా జేసీబీని ఢీకొట్టారు....
భార్యని హతమార్చిన కానిస్టేబుల్

భార్యని హతమార్చిన కానిస్టేబుల్

స్పెషల్ ఆర్మ్‌డ్ ఫోర్స్ (ఎస్ఏఎఫ్) కానిస్టేబుల్, ఆయన భార్యపై మారణాయుధంతో దాడిచేసి హతమార్చిన ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరంలో గురువారం చోటుచేసుకుంది. కానిస్టేబుల్ కుమార్తె, ఆమె ప్రియుడు ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్టు పోలీసులు...
ప్రమాదవశాత్తూ చిన్నారుల మృతి

ప్రమాదవశాత్తూ చిన్నారుల మృతి

ఆటలాడుకుంటూనే ఆ చిన్నారులు అనంతలోకాలకు వెళ్లిపోయారు. ఊహించని రూపంలో వచ్చిన మృత్యువు అమాంతం బలితీసుకుంది. కాలుజారి క్వారీ గుంతలో పడి కనిపించకుండా పోయారు. నీటమునిగి ఊపిరాడక ఊపిరి వదిలారు. ఈ అత్యంత విషాద...
ఘోర రోడ్డు ప్రమాదం

ఘోర రోడ్డు ప్రమాదం

జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు బోల్తాపడిన ఘటనలో నలుగురు మృతి చెందారు. వివరాల్లోకెళ్తే.. మక్తల్‌ మండలం గుడిగండ్ల గ్రామ శివారులో హైదరాబాద్‌ నుంచి రాయచూర్‌ వెళ్తున్న కారు బోల్తా పడటంతో...
మృత్యువు రూపంలో వచ్చిన లారీ

మృత్యువు రూపంలో వచ్చిన లారీ

మరికొద్ది సేపట్లో సోదరుని ఇంటికి చేరుకుంటున్నామన్న పాతబస్తీవాసుల సంతోషాన్ని విధి చిన్నచూపు చూసింది. బోర్‌వెల్‌ లారీ మృత్యువు రూపంలో వచ్చి వారి ఆనందాలను ఆవిరయ్యేలా చేసింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతిచెందడంతో పాతబస్తీ...