‘రాజాసాబ్’ మరి ఎంత డబ్బా : 4 రోజులకు ₹4 కోట్లు

'Rajasaab' and how much box: ₹4 crores for 4 days
'Rajasaab' and how much box: ₹4 crores for 4 days 'Rajasaab' and how much box: ₹4 crores for 4 days

కమర్షియల్ డైరెక్టర్ మారుతి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ తో ‘రాజాసాబ్’ అనే భారీ పాన్ ఇండియా మూవీ తెరకెక్కించబోతున్న సంగతి అందరికి తెలిసిందే. అయితే, ఈ మూవీ పై మారుతి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ‘రాజాసాబ్’ మూవీ 4 రోజుల షూటింగ్‌కు ₹4 కోట్లు ఖర్చు చేసినట్లు మారుతి చెప్పుకొచ్చాడు. ‘తన మొదటి మూవీ ‘ఈ రోజుల్లో’ మూవీ ని కేవలం ₹30 లక్షల బడ్జెట్‌ తోనే తీశాను. కానీ రాజాసాబ్ సినిమా కి 4 రోజుల్లోనే కోట్లు ఖర్చయింది’ అని మారుతి చెప్పారు.

'Rajasaab' and how much box: ₹4 crores for 4 days

‘Rajasaab’ and how much box: ₹4 crores for 4 days

మారుతి ఇంకా మాట్లాడుతూ.. ‘ప్రభాస్ మూవీ కాకపోతే, 4 రోజుల షూటింగ్‌కి ₹4 కోట్లు ఖర్చు పెట్టేవాడిని కాదు. అలాగే, ఆ బడ్జెట్‌లో నేను రెండు మూడు మూవీ లు తీసేవాడిని’ అని మారుతి చెప్పారు. దీంతో, రాజాసాబ్ మూవీ బడ్జెట్ ₹200 కోట్ల పైనే ఉంటుందని టాక్. మరి ప్రభాస్ తో మారుతి హిట్ కొడితే.. ఇక మారుతి రేంజ్ మారిపోయినట్టే. అన్నట్టు ఈ మూవీ లో ముగ్గురు హీరోయిన్లు ఉండబోతున్నారంట .