సంక్రాంతి పోరులో ఇప్ప‌టికే ప్ర‌భాస్‌, రామ్ చ‌ర‌ణ్ మరి మహేష్ బాబు ఎక్కడ..??

Tollywood Movies

ఈ ఏడాదిలో విడుదల అవుతుంది అనుకున్న మహేష్ బాబు సినిమా “SSMB 28”, తీరాచూస్తే ఈ సినిమా వచ్చే సంవత్సరం సంక్రాంతికి విడుదల కానున్నట్టు టాక్ నడుస్తుంది.

అయితే ఆదే రోజున ప్రభస్ “ప్రాజెక్ట్ k” కూడా విడుదల కానుంది. ఇక్కడే వచ్చింది చిచ్చు,

వీరిద్దరే కాకుండా రామ్ చరణ్ మూవీ అయిన “RC 15” కూడా సంక్రాంతికే విడుదల కడానికి సిద్ధం అవుతుంది.

ఇక వచ్చే ఏడాది సంక్రాంతికి ముగ్గురు స్టార్ హీరో లు ఒకేసారి తలబడబోతున్నారు. అయితే ఎవరిని విజయం వరిస్తుందో వచ్చే ఏడాది సంక్రాంతి వరకు వేచి చూడాల్సిందే.