పిక్‌టాక్‌ : పవన్‌ ‘తమ్ముడు’ హీరోయిన్‌ బికినీ

aditi govitrikar bikini pic viral on social media

పవన్‌ కళ్యాణ్‌ సూపర్‌ హిట్‌ చిత్రం ‘తమ్ముడు’. అప్పట్లో సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న ఈ చిత్రంలో అదితి గోవిత్రికర్‌ హీరోయిన్‌గా నటించింది. ఈమె లవ్లీగా ఆ చిత్రంలో కనిపించి అందరిని ఆకట్టుకుంది. ఈ అమ్మడు ఆ తర్వాత తెలుగులో పెద్దగా కనిపించలేదు. బాలీవుడ్‌లో మరియు ఉత్తరాది చిత్రాల్లో అడపా దడపా కనిపించిన గోవిత్రికర్‌ ఇన్నాళ్లకు సోషల్‌ మీడియా ద్వారా అందరి దృష్టిని ఆకర్షించింది. ఈమె తాజాగా ఒక సినిమా కోసం బికినీ వేసింది. దాదాపు 40 ఏళ్ల వయస్సు ఉండే ఈ అమ్మడు ఈ వయస్సులో బికినీ వేయడం చర్చనీయాంశం అయ్యింది.

ఇంత వయస్సులో కూడా 30 లోపు అమ్మాయిగా కనిపిస్తున్న కారణంగానే ఈమెకు ఇంకా కూడా సినిమాల్లో ఆఫర్లు వస్తున్నాయి. వచ్చిన అవకాశంను సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశ్యంతోనే ఈ అమ్మడు బికినీ షోలకు కూడా సిద్దం అవుతుంది. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఈ అమ్మడి పిక్‌పై మీరు ఒక లుక్కేయండి.