ఓటీటీ లోకి వచ్చేస్తున్నా అంబాజీపేట మ్యారేజీ బ్యాండు..!

ఓటీటీ లోకి వచ్చేస్తున్నా అంబాజీపేట మ్యారేజీ బ్యాండు..!
Cinema News

సుహాస్ హీరోగా వచ్చిన అంబాజీపేట మ్యారేజీ బ్యాండు  మూవీ అందర్నీ ఆకట్టుకుంటోంది. చిన్న మూవీ అయినా కూడా భారీగా రికార్డులని రాబడుతుంది కలెక్షన్లను రాబడుతోంది. సుహాస్ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ మూవీ ఓటీటీ లోకి రావడానికి రెడీ అయింది ఫిబ్రవరి 2న ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ అయిన విషయం తెలిసిందే ఈ మూవీ మూడు రోజుల్లో ఎనిమిది కోట్ల 60 లక్షల రూపాయలని వసూలు చేసింది.

ఓటీటీ లోకి  వచ్చేస్తున్నా అంబాజీపేట మ్యారేజీ బ్యాండు..!
Ambajiipeta Marriage Band

మొదటి రోజే రెండు కోట్ల 28 లక్షలని వసూలు చేసింది ఆదివారం కోటి 75 లక్షల వరకు కలెక్షన్లు వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ మూవీ ఇప్పుడు ఓటీటీ లోకి రావడానికి కూడా రెడీ అయింది. మార్చి 8 లేదా మార్చి 15న ఆహా లో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతున్నట్లు తెలుస్తుంది అయితే ఈ రెండు తేదీల్లో ఏదో ఒక రోజు మూవీ రావచ్చు మార్చి ఫస్ట్ వీక్ లో ఈ మూవీ ఓటిటి రిలీజ్ డేట్ పై అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే కూడా అవకాశం ఉంది.