ఆఫర్ల కోసమే ఇలాంటి గ్లామర్ షో చేస్తున్న అనసూయ.

ఆఫర్ల కోసమే ఇలాంటి గ్లామర్ షో చేస్తున్న అనసూయ.
Anasuya Swimming pool pics

అనసూయ స్విమ్మింగ్ పూల్ లో తన భర్త పిల్లలతో కలిసి చేసిన రచ్చ ఇపుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. అవును అనసూయ ఎం చేసిన కొంచం వెరైటీ గానే ఉంటుంది, తాజాగా ఇప్పుడు ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా స్విమ్మింగ్ పూల్ లో చిల్ అవుతుంది అనసూయ. తన ఇద్దరు కొడుకులతో అలాగే భర్తతో స్విమ్మింగ్ పూల్ లో ఎంజాయ్ చేస్తూ సెల్ఫీలు తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది

ఈ భామ. ఈ ఫొటోల్లో అనసూయ బికినిలో దర్శనం ఇచ్చింది. ఇంకేం ఇప్పుడు అందరూ అనసూయ అందాలనే ఫోకస్ చేస్తున్నారు. బికినీలో అదీ కూడా క్లీవేజ్ షోలతో అనసూయ గ్లామర్ రచ్చ చేస్తుంది. ఈ ఫోటోలు అలా బయటకు వచ్చాయో లేదో.. ఇలా వైరల్ అయ్యాయి . ఈ ఫోటోలు పోస్ట్ చేసిన గంటలోనే కొన్ని వేల లైకులు వచ్చాయి. ఫ్యామిలీ తో ఉన్న ఫోటొస్లోనే ఇంత గ్లామర్ ను ఒలకబోస్తే ఇక నుండి సినిమాల్లో ఏ రేంజ్లో గ్లామర్ షో చేయడానికి రెడీ అవుతుందో చూడాలి.

తాజాగా ఆమె నటిస్తున్న సినిమా ‘విమానం’ లో కూడా ఆమె చాలా బోల్డ్ గా కనిపిస్తన్నారు. బుల్లితెర షోలకు గుడ్ బై చెప్పి ప్రస్తుతం మొత్తం ఫోకస్ అంత సినిమాలపైనే పెట్టింది. ఆఫర్ల కోసమే ఇలాంటి గ్లామర్ షో చేస్తుంది అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు

ఆఫర్ల కోసమే ఇలాంటి గ్లామర్ షో చేస్తున్న అనసూయ.
Anasuya Swimming pool pics
ఆఫర్ల కోసమే ఇలాంటి గ్లామర్ షో చేస్తున్న అనసూయ.
Anasuya Swimming pool pics
ఆఫర్ల కోసమే ఇలాంటి గ్లామర్ షో చేస్తున్న అనసూయ.
Anasuya Swimming pool pic