బికినీ అందాలతో అనసూయ..! ఇలా ఎప్పుడైనా చుసారా ?

బికినీ అందాలతో అనసూయ..! ఇలా ఎప్పుడైనా చుసారా ?
Anasuya

సోషల్ మీడియాలో ప్రతిరోజు మతి పోగొట్టే ఫోటో షూట్లతో యువతకు చెమటలు పట్టిస్తున్న హాట్ బ్యూటీ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతిరోజు రోజుకొక గ్లామర్ ఫోటో షూట్ తో యువతను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. బుల్లితెరపై అనసూయ ఊహించని విధంగా దూరమైనప్పటికీ కూడా సోషల్ మీడియాలో అలాగే వెండితెరపై కూడా అలరిస్తూ మరింత బిజీగా మారింది. ఇకపోతే ఇటీవల తన భర్త భరద్వాజతో కలిసి మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్న ఈమె,

ఈ సందర్భంగా తన భర్తతో థాయిలాండ్ వెకేషన్ కి వెళ్ళింది. అక్కడ బికినీ ఫోటోలను ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. అయితే ఇప్పుడు తాజాగా మరొకసారి మళ్ళీ అందాల ఆరబోతతో రచ్చ చేసింది. అనసూయ ఘాటుగా బికినీ లో ఫోటోలకు ఫోజులిచ్చి రెచ్చిపోయింది. దాదాపు అన్ని అందాలు డీప్ గా చూపిస్తూ పరువాలతో విధ్వంసం సృష్టించింది. మొత్తానికైతే ఈమె షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు మరింత వైరల్ గా మారుతున్నాయి.