ప్రభాస్ మూవీ నుంచి మరో అప్ డేట్ లీక్?

ప్రభాస్ మూవీ నుంచి మరో అప్ డేట్ లీక్?
Cinema News

ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ఇప్పుడు పలు భారీ మూవీ లు చేస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ మూవీ లలో దర్శకుడు నాగ్ అశ్విన్ తో పాన్ వరల్డ్ లెవెల్ మూవీ “కల్కి 2898ఏడి” కూడా ఒకటి. అయితే ఈ మూవీ నుంచి రీసెంట్ గానే లీక్ లు బయటకొచ్చి మళ్లీ వైరల్ అయ్యాయి. అయితే ఇప్పుడు ఈ మూవీ కాకుండా మరో మూవీ “ది రాజా సాబ్” నుంచి కూడా లీక్ ఒకటి బయటకి వచ్చినట్టుగా టాక్ వైరల్ గా మారింది.

ప్రభాస్ మూవీ  నుంచి మరో అప్ డేట్ లీక్?ప్రభాస్ మూవీ  నుంచి మరో అప్ డేట్ లీక్?
Prabhas

అయితే ఈ మూవీ నుంచి ఒక ఇంట్రెస్టింగ్ డైలాగ్ లీక్ అయ్యినట్టుగా ఒక లైన్ వైరల్ గా మారింది. కానీ ఇది ఈ మూవీ లోనిది కాదని తెలుస్తోంది. అది జస్ట్ రూమర్ మాత్రమే అని ప్రభాస్ మూవీ నుంచి మరో లీక్ రాలేదని సినిమా కాంపౌండ్ వర్గాల నుంచే క్లారిటీ బయటకి వచ్చింది. సో రాజా సాబ్ డైలాగ్ ఏది లీక్ కాలేదని గుర్తించాలి.. ఇక ఈ మూవీ కి మారుతి దర్శకత్వం తెరకెక్కిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు అలాగే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మాణం వహిస్తున్నారు.