అనుష్క, క్రిష్ ప్రాజెక్ట్ కి అదిరిపోయే టైటిల్..?

అనుష్క, క్రిష్ ప్రాజెక్ట్ కి అదిరిపోయే టైటిల్..?అనుష్క, క్రిష్ ప్రాజెక్ట్ కి అదిరిపోయే టైటిల్..?
Cinema News

టాలీవుడ్ మంచి క్రేజ్ అండ్ మార్కెట్ ఉన్నటువంటి స్టార్ హీరోయిన్స్ లో అనుష్క శెట్టి కూడా ఒకరు. మరి అనుష్క కొంత గ్యాప్ అనంతరం చేసిన మూవీ “మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి” తో సాలిడ్ కం బ్యాక్ అందుకోగా ఈ మూవీ అనంతరం తన నెక్స్ట్ మూవీ కోసం మళ్లీ ఎలాంటి కంగారు తీసుకోకుండా స్లో గానే మరో ప్రాజెక్ట్ ఓకే చేసినట్టుగా టాక్ వచ్చింది.

అనుష్క, క్రిష్ ప్రాజెక్ట్ కి అదిరిపోయే టైటిల్..?
Anuhska Shetty

మరి దర్శకుడు క్రిష్ జాగర్లమూడితో తన నెక్స్ట్ మూవీ ఉండగా ఈ మూవీ కి ఇంట్రెస్టింగ్ టైటిల్ లాక్ అయ్యినట్టుగా బజ్ వినిపిస్తుంది. దీని ప్రకారం ఈ మూవీ కి మేకర్స్ “శీలావతి” అనే టైటిల్ ను లాక్ చేసినట్టుగా తెలుస్తుంది. దీనితో క్రిష్ అనుష్కతో మంచి ఆసక్తికర సబ్జెక్టునే చేయబోతున్నారని అనిపిస్తుంది. మరి ఈ మూవీ లో తమిళ నటుడు విక్రమ్ ప్రభు అనుష్క సరసన నటించనుండగా ఈ మూవీ షూటింగ్ అతి త్వరలోనే మొదలు కానుంది.