UK పర్యటనలో చంద్రబాబు…

Chandrababu UK tour with Yanamala and Narayana

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

1. ఫోస్టర్ అండ్ పార్టనర్స్‌తో సమావేశం

2. యూకే ఇండియా బిజినెస్ కౌన్సిల్ (UKIBC)తో రౌండ్ టేబుల్ సమావేశం

3. ఇన్వెస్టర్లతో ముఖాముఖి

4. కంపెనీ డైరెక్టర్ల నాన్ ప్రోఫిట్ అపెక్స్ అసోసియేషన్-ఇనిస్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ (IOD) ఆధ్వర్యంలో 10 కంపెనీల సీఈవోలతో రౌండ్ టేబుల్ సమావేశం

5. గోల్డెన్ పీకాక్ అవార్డ్స్ ఫర్ కార్పొరేట్ గవర్నెన్స్ అండ్ సస్టెయినబులిటీ, IOD డిస్టింగిష్డ్ ఫెలోషిప్ అండ్ లీడర్‌షిప్ అవార్డ్స్ కార్యక్రమం.

పర్యటనలో ముఖ్యమంత్రి బృందంలో సభ్యులు

USA : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ప్రభుత్వ సలహాదారు డా. పరకాల ప్రభాకర్, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి జి సాయి ప్రసాద్, ఈడీబీ సీఈవో జాస్తి కృష్ణ కిషోర్, ముఖ్యమంత్రి వ్యక్తిగత కార్యదర్శి, భద్రతా సిబ్బంది.

UAE : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, పురపాలక మంత్రి పి. నారాయణ, ప్రభుత్వ సలహాదారు డాక్టర్ పరకాల ప్రభాకర్, ఏపీఎన్‌ఆర్‌టీ వేమూరి రవి, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి జి. సాయి ప్రసాద్, ఎనర్జీ, ఇన్‌ఫ్రా ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్, పరిశ్రమలశాఖ కార్యదర్శి సోలోమన్ ఆరోఖ్యరాజ్, ఈడీబీ సీఈవో జాస్తి కృష్ణ కిషోర్, ముఖ్యమంత్రి వ్యక్తిగత కార్యదర్శి, భద్రతా సిబ్బంది.

UK : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, పురపాలక మంత్రి పి. నారాయణ, ప్రభుత్వ సలహాదారు డాక్టర్ పరకాల ప్రభాకర్, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి జి సాయిప్రసాద్, ఎనర్జీ, ఇన్‌ఫ్రా ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్, సీఆర్‌డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్, ఈడీబీ సీఈవో జాస్తి కృష్ణ కిషోర్, ముఖ్యమంత్రి వ్యక్తిగత కార్యదర్శి, భద్రతా సిబ్బంది.