“చంద్రముఖి 2” తెలుగు స్టేట్స్ డిస్ట్రిబ్యూటర్స్ లాక్.!

Raghava Lawrence
Raghava Lawrence

మల్టీ టాలెంటెడ్ హీరో రాఘవ లారెన్స్ హీరోగా బాలీవుడ్ హీరోయిన్ కంగనా రానేత్ ముఖ్య పాత్రలో దర్శకుడు పీ.వాసు తెరకెక్కించిన లేటెస్ట్ సాలీడు హరార్ థ్రిల్లర్ చిత్రమే “చంద్రముఖి 2 ” మరి సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన సెన్సేషనల్ హిట్ చిత్రం చంద్రముఖి కి సీక్వెల్ గా ఇన్నాళ్లు తర్వాత వస్తున్నాయి.

ఈ  చిత్ర పై మంచి అంచనాలు ఉన్నాయి. ఇక మేకర్స్ ఆల్రెడీ ఈ చిత్రాన్ని పాన్ ఇండియా రిలీజ్ గా ఫిక్స్ చేయగా లేటెస్ట్ గా అయితే మన తెలుగు సెట్స్ డిస్ట్రిబ్యూషన్ పై క్లారిటీ వచ్చింది.

ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ అయినటువంటి రాధాకృష్ణ ఎంటర్టైన్మెంట్స్ వారు మంచి ధరకి కొనుగోలు చేసి ఈ వినాయక చవితి కానుకగా అయితే తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయబోతున్నారు. ఇక ఈ చిత్రానికి ఎం ఎం కీరవాణి సంగీతం అందించక లైక్ ప్రొడక్షన్ వారు వారి బడ్జెట్ వెచ్చించి ఈ చిత్రాన్ని నిర్మాణం వహించారు.