సైంధవ్ నుండి థర్డ్ సింగిల్ కి డేట్ ఖరారు ..!

సైంధవ్ నుండి థర్డ్ సింగిల్ కి డేట్ ఖరారు ..!
Cinema News

టాలీవుడ్ స్టార్ హీరో, విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలో, టాలెంటెడ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ సైంధవ్. ఈ సినిమా ని సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి నెలలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజైన ప్రచార సినిమా కి ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా నుండి థర్డ్ సింగిల్ పై మేకర్స్ అప్డేట్ ఇచ్చారు.

సైంధవ్ నుండి థర్డ్ సింగిల్ కి డేట్ ఖరారు ..!
Saindhav Movie

థర్డ్ సింగిల్ అయిన బుజ్జికొండవే ని డిసెంబర్ 29 న రిలీజ్ చేయనున్నారు. ఇదే విషయాన్ని వెల్లడించడానికి సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు. నిహారిక ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిర్మిస్తున్న ఈ మూవీ కి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.