జయలలిత కంటే దినకరన్‌ కే మెజార్టీ ఎక్కువ

Dinakaran High Majority Than Jayalalitha In RK Nagar By Poll Elections

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ఆర్కే నగర్‌ ఉపఎన్నికలో టీటీవీ దినకరన్‌ జయకేతనం గతంలో జయలలిత సాధించిన మెజార్టీని అధిగమించిన దినకరన్‌ జయలలిత కంటే దినకరన్‌కు 1,162 ఓట్లు అధికం.అన్నాడీఎంకేపై 40,707 ఓట్ల మెజార్టీతో గెలుపొందిన టీటీవీ దినకరన్‌ పోలైన ఓట్లలో టీటీవీ దినకరన్‌కు 50.32 శాతం ఓట్లు.

దినకరన్‌కు 89,013, అన్నాడీఎంకేకు 48,306, డీఎంకేకు 24,651 ఓట్లు 2016లో జయలలిత సాధించిన 39,545 ఓట్ల మెజార్టీని అధిగమించిన దినకరన్‌ జయలలిత మెజారిటీ కంటే 1,162 ఓట్లు అధికంగా సాధించిన దినకరన్‌ ప్రధాన పార్టీలు అన్నాడీఎంకే, డీఎంకేలపై భారీ మెజార్టీ సాధించిన దినకరన్‌ తొలి రౌండ్‌ నుంచి తుది రౌండ్‌ వరకు దినకరన్‌ ఆధిక్యం స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన టీటీవీ దినకరన్‌ ప్రధాన ప్రతిపక్షం డీఎంకేకు ధరావతు గల్లంతు డీఎంకే సహా ధరావతు కోల్పోయిన 57 మంది అభ్యర్థులు .