ఉపాసన ధరించిన ఈ డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా..? షాక్ అవుతారు..!

ఉపాసన ధరించిన ఈ డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా..? షాక్ అవుతారు..!
Latest News

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన దంపతులు ఆడపిల్లకి జన్మనిచ్చిన విషయం మనకి తెలిసిందే. ప్రస్తుతం ఉపాసన తన బిడ్డ తో బిజీగా ఉన్నారు. ఉపాసన సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా వుంటారు. అలానే సోషల్ సర్వీస్ చేయడానికి కూడా ఎప్పుడు ముందుంటారు మొదటిసారి బిడ్డ పుట్టిన తర్వాత తన భర్త రామ్ చరణ్ తో పాటు ఉపాసన బయటికి వచ్చారు ఒక వివాహ వేడుక కోసం ఫారన్ కి వెళ్లారని తెలుస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలో ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

ఉపాసన ధరించిన ఈ డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా..? షాక్ అవుతారు..!
Ram Charan and Upasana

ఈ విషయాలని స్వయంగా ఉపాసన సోషల్ మీడియాలో పంచుకున్నారు ఉపాసన కూతురు పుట్టిన తర్వాత మొదటిసారి ఫారన్ వెళ్తున్నారు వీళ్ళు. ఉపసన చాలా స్టైలిష్ లుక్ లో కనపడ్డారు. లైట్ పింక్ డ్రెస్ లో ఎంబ్రాయిడరీ జాకెట్ లో ఉపాసన అందంగా ఉన్నారు అయితే ఈమె వేసుకున్న డ్రెస్ ఖరీదు ఎంత అని నెటిజెన్స్ ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ అయింది ఉపాసన వేసుకున్న డ్రెస్ రూ . 42,317 అని తెలుస్తోంది. ఏంటి ఈ డ్రెస్ ఇంత కాస్ట్ ఆ నెటిజెన్స్ షాక్ అయ్యారు .