బాలయ్యతో ఉన్న ఈ కుర్రాడుని గుర్తు పట్టారా..?

ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్టులుగా నటించిన వాళ్ళు ఇప్పుడు హీరోలుగా మారారు. చాలామంది చైల్డ్ ఆర్టిస్టులు హీరోలు అయ్యారు. బాల నటుడుగా కెరియర్ ని మొదలుపెట్టిన వాళ్ళు చాలామంది హీరోలు అవ్వాలని ట్రై కూడా చేస్తున్నారు. చైల్డ్ ఆర్టిస్ట్ అయిన విశ్వ కార్తికేయ ఇప్పుడు హీరోగా ట్రై చేస్తున్నాడు. మూవీ లతో కాస్త బిజీగా మారిపోయాడు టాలీవుడ్లో ఇప్పటివరకు 50 కి పైగా సినిమాల్లో బాల నటుడుగా నటించాడు.

బాలయ్యతో ఉన్న ఈ కుర్రాడుని గుర్తు పట్టారా..?
Balakrishna

బాలకృష్ణ రాజశేఖర్ మొదలు చాలామంది సినిమాల్లో కనపడ్డాడు. బాలకృష్ణ హీరోగా వచ్చిన అధినాయకుడు సినిమాలో కూడా విశ్వ నటించాడు. విశ్వ కి అవార్డులు కూడా బానే వచ్చాయి ఆయూషి పటేల్ హీరోగా విశ్వ కార్తికేయ హీరోగా మూవీ రాబోతోంది. ఈ సినిమా పేరు కలియుగం పట్టణంలో. కే చంద్ర ఓబుల్ రెడ్డి జి మహేశ్వర్ రెడ్డి కట్టం రమేష్ సంయుక్తంగా ఈమూవీ ని నిర్మిస్తున్నారు. రమాకాంత్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాల్లోకి వచ్చి 20 ఏళ్లు పూర్తి చేసుకోవడంతో విశ్వ కి అందరూ కంగ్రాట్స్ చెప్తున్నారు.