కుర్చీ మడతపెట్టి పాట ట్రెండ్ అవుతోంది! ఎన్ని వ్యూస్ అంటే

కుర్చీ మడతపెట్టి పాట ట్రెండ్ అవుతోంది! ఎన్ని వ్యూస్ అంటే
Cinema News

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రధాన పాత్రలో, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ గుంటూరు కారం. ఈ మూవీ సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12 న థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను, అభిమానులని విశేషం గా ఆకట్టుకుంటుంది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లతో దూసుకు పోతుంది. మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందించిన ఈ మూవీ లో యంగ్ బ్యూటీ శ్రీ లీల హీరోయిన్ గా నటించడం జరిగింది.

కుర్చీ మడతపెట్టి పాట ట్రెండ్ అవుతోంది! ఎన్ని వ్యూస్ అంటే
Guntur Karam

ఈ మూవీ లోని కుర్చీ మడతపెట్టి పాటకి సెన్సేషన్ రెస్పాన్స్ వస్తోంది. ఇన్ స్టాగ్రామ్ లో ఈ పాటకి వన్ మిలియన్ కి పైగా రీల్స్ వచ్చాయి. ఇది సూపర్ రెస్పాన్స్ అని చెప్పాలి. ఈ పాటకి అద్దిరిపోయే స్టెప్పులు వేస్తూ వైరల్ చేస్తున్నారు ఫ్యాన్స్. మీనాక్షి చౌదరి, రమ్య కృష్ణ, ప్రకాష్ రాజ్, జయరామ్, జగపతి బాబు, ఈశ్వరి రావు ఇందులో కీలక పాత్రల్లో నటించారు.