గుడ్ న్యూస్ : ఓటిటిలో సూపర్ రెస్పాన్స్ తో “గామి” ..!

Good news:
Good news: "Gami" with super response in OTT..!

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా చాందిని చౌదరి హీరోయిన్ గా దర్శకుడు విద్యాధర్ కాగిత తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ “గామి”. మరి క్రౌడ్ ఫండింగ్ మూవీ అంటూ వచ్చిన ఈ సినిమా ఈ మహా శివరాత్రి కానుకగా రిలీజ్ అయ్యి మంచి ఓపెనింగ్స్ ని సాధించింది. అయితే ఈ మూవీ రీసెంట్ గానే ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ జీ 5 లో స్ట్రీమింగ్ కు రాగా ఇందులో ఈ మూవీ పాన్ ఇండియా సెన్సేషన్ గా మారింది.

Good news: "Gami" with super response in OTT..!

Good news: “Gami” with super response in OTT..!

అయితే ఈ మూవీ లేటెస్ట్ గా ఏకంగా 100 మిలియన్ కి పైగా స్ట్రీమింగ్ మినిట్స్ ని దాటి ఇంకా భారీ రెస్పాన్స్ తో దూసుకెళ్తుంది. ఆల్రెడీ జీ 5 లో ట్రెండింగ్ లో ఉన్న ఈ మూవీ ని 250 కి పైగా సిటీలలో ఆడియెన్స్ అత్యధికంగా వీక్షిస్తున్నట్టుగా జీ 5 వారు చెబుతున్నారు. మరి మొత్తానికి అయితే ఓటిటి గామి సెన్సేషనల్ హిట్ అయ్యిందని చెప్పుకోవచ్చు . ఇక ఈ మూవీ కి నరేష్ కుమారన్ సంగీతం అందించగా అభినయ, మహమ్మద్ షమద్ తదితరులు నటించారు. అలాగే వి సెల్యులాయిడ్ వారి సమర్పణలో ఈ మూవీ రిలీజ్ కి వచ్చింది.