గుడ్ న్యూస్ : మాస్ మహారాజ్ బర్త్ డే సెలబ్రేషన్స్ కి రెడీ

గుడ్ న్యూస్ : మాస్ మహారాజ్ బర్త్ డే సెలబ్రేషన్స్ కి రెడీ
Cinema News

మన టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ అవైటెడ్ మూవీ ఈగల్ కోసం ఫ్యాన్స్ అయితే ఏంటో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి డీసెంట్ బజ్ ఉన్న ఈ మూవీ లు దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించగా కావ్య థపర్ హీరోయిన్ గా నటించింది. అలాగే రేపు రవితేజ బర్త్ డే కానుకగా అయితే మేకర్స్ మూడో సాంగ్ ని కూడా మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. మరి రవితేజ బర్త్ డే వేడుకల్ని అయితే ఈగల్ సినిమా నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారే చేస్తున్నారు.

గుడ్ న్యూస్ : మాస్ మహారాజ్ బర్త్ డే సెలబ్రేషన్స్ కి రెడీ
Eagle Movie

దీనికి గాను రేపు జనవరి 26 ఉదయం 10 గంటలకి హైదరాబాద్, యూసుఫ్ గూడా, మహమూద్ హౌస్ గ్రాండ్ గార్డెన్ ను వేదికగా లాక్ చేశారు. దీనితో అక్కడ ఫ్యాన్స్ అంతా కూడా కలిసి ఆనందంగా తమ అభిమాన హీరో పుట్టినరోజు వేడుకలు చేసుకోవచ్చని స్వాగతం పలుకుతున్నారు. ఇక అదే టైం లో మూడో సాంగ్ ను కూడా లాంచ్ చేస్తారు కావచ్చు. ఇక ఈ అవైటెడ్ మూవీ ఈ ఫిబ్రవరి 9న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.