విజయదశమికే “గుంటూరు కారం” మెలోడి సాంగ్….

విజయదశమికే “గుంటూరు కారం” మెలోడి సాంగ్....
Movie News

మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఇప్పుడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో చేస్తున్న హ్యాట్రిక్ ప్రాజెక్ట్ “గుంటూరు కారం” కోసం మన అందరికీ తెలిసిందే. మరి ఈ సినిమా పై సెన్సేషనల్ హైప్ నెలకొనగా తెలుగు స్టేట్స్ లో అయితే ఈ సినిమా కి ఇపుడు రికార్డు బిజినెస్ జరుగుతుంది.

విజయదశమికే “గుంటూరు కారం” మెలోడి సాంగ్....
Guntur Karam

ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా నుంచి అయితే ఫస్ట్ సింగిల్ కోసం చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తూ వచ్చారు. కానీ మేకర్స్ నుంచి దీని పరంగా ఏమన్నా క్లారిటీ వస్తే బాగుండు అని అనుకుంటున్నారు . అయితే ఇపుడు ఉన్న సైలెంట్ లో అసలు సాంగ్ ఉందా లేదా అనే ప్రశ్నకి అయితే ఈ సాంగ్ డెఫినెట్ గా విజయదశమి కానుకగా మేకర్స్ విడుదల చేస్తున్నట్టుగా ఇప్పుడు తెలుస్తోంది .

దాదాపు ఇది మెలోడి సాంగ్ అనే వినిపిస్తుండగా విజయదశమి కానుకగా అయితే ఈ సాంగ్ ని మేకర్స్ ఎట్టిపరిస్థితుల్లో విడుదల చేస్తారట. ఇక ఈ సినిమా కి థమన్ సంగీతం అందిస్తుండగా హారిక హాసిని వారు వహిస్తున్న సంగతి తెలిసిందే.