ముఖ్యమంత్రి కు చుక్కలు చూపిస్తున్న హీరోయిన్..

Heroine showing dots to the Chief Minister..
Heroine showing dots to the Chief Minister..

టాలీవుడ్ నటి పూనమ్ కౌర్ తాజాగా జగన్ పై ప్రశంసలు కురిపించారు. వైసిపి కోవిడ్ మహమ్మారి సమయం లో చేనేత కార్మికుల కోసం మంచి పనులు చేశారని కూడా అన్నారు చేనేత కార్మికులు సమస్యల పై క్రియాశీలకంగా పని చేసే కార్యకర్త చెప్తున్నాను. వైసీపీ కరోనా టైంలో వీరికి అండగా నిలవడం చాలా గొప్ప విషయంగా భావిస్తున్నానని పూనం ట్విట్టర్ వేదికగా సీఎం జగన్ ను ప్రశంసించారు.

ఎలక్షన్ల సమయం లో ఈ నటి ఇటువంటి పోస్ట్ పెట్టడం తో నెటిజెన్స్ పాజిటివ్ కామెంట్స్ కూడా చేస్తున్నారు. పూనమ్ కవర్ ఒకప్పుడు తెలుగు, తమిళ భాషల్లో మూవీ లు చేస్తూ మంచి గుర్తింపుని తెచ్చుకున్నారు ముఖ్యంగా తెలుగు ప్రేక్షకుల హృదయాలని గెలుచుకున్నారు ప్రస్తుతం ఈమె కి మూవీ అవకాశాలు తగ్గిపోయాయి. అయినప్పటికీ సోషల్ మీడియాలో ఏదో ఒక వార్త పోస్ట్ పెడుతూ ఉంటుంది పూనం.