అలాంటి పాత్రలకే పరిమితమైన హనీ రోజ్…!

అలాంటి పాత్రలకే పరిమితమైన హనీ రోజ్…!
Latest News

హనీ రోజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎన్నో మూవీ లలో నటించినప్పటికీ ఈ అమ్మడికి పెద్దగా గుర్తింపు రాలేదు. ఇక బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి మూవీ లో నటించి మంచి క్రేజ్ని ని సంపాదించుకుంది. ఇక ఆ మూవీ అనంతరం ఈ అమ్మడుకి వరస అవకాశాలు క్యూ కడుతున్నాయి. కానీ ఎవరు కూడా ఈ అమ్మడుకి హీరోయిన్గా ఆఫర్లను ఇవ్వలేకపోతున్నారు. దీంతో ఈ అమ్మడు ఎలాగైనా హీరోయిన్ అవ్వాలని ఫిక్స్ అయిందంట .

అలాంటి పాత్రలకే పరిమితమైన హనీ రోజ్…!
Honey Rose

15 ఏళ్ల క్రితమే ఈ అమ్మడు తెలుగులో ఆలయం, ఈ వర్షం సాక్షిగా మూవీ లలో నటించింది. కానీ పెద్దగా గుర్తింపును తెచ్చుకోలేకపోయింది. అప్పటినుంచి సైడ్ క్యారెక్టర్లలో కూడా నటించింది. ఇక ఈ అమ్మడు కోలీవుడ్, టాలీవుడ్ లో ఎలాగైనా నిలదొక్కుకోవాలని తేగ ప్రయత్నాలు చేస్తుందంట . కానీ ఈ అమ్మడును హీరోయిన్ గా పెట్టి మూవీ తీయడానికి దర్శక నిర్మాతలు ఒప్పుకోలేకపోతున్నారంట . ఎందుకంటే ఆమె బాడీ ఫిజిక్ అలా ఉంటుంది.

ఐటమ్ గర్ల్ ఫిజిక్ తో ఈ అమ్మడు ఉంటుంది. దాంతో హీరోయిన్ గా ఒప్పుకోలేకపోతున్నారు. దీంతో ఈ అమ్మడు ఎలాగైనా ఛాన్స్ లు కొట్టాలని అన్ని ఈవెంట్ ఫంక్షన్లకు హాజరవుతుంది . అంతేకాకుండా జనాల్లో ఫేమస్ అవ్వాలని షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ వంటి కార్యక్రమాల్లో కూడా చాలా చురుగ్గా పాల్గొంటుంది. ఈ షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ కార్యక్రమంలో పాల్గొన్నందుకు భారీగానే రెమ్యూనరేషన్ తీసుకుంటుందంట . ఇక ఈ మధ్యకాలంలో ఈ అమ్మడు గ్లామర్ వలకబోస్తున్నప్పటికీ పెద్దగా అవకాశాలు రావడం లేదంట . ఇక రాబోయే రోజుల్లోనైనా హానిరోజ్ కోరుకున్నట్టు హీరోయిన్ పాత్రలు చేస్తుందో లేదో అనేది చూడాలి.