ఫ్యామిలీ స్టార్ మూవీ లో హీరో విజయ్ దేవరకొండ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ తెరకెక్కిస్తున్న మూవీ ఫ్యామిలీ స్టార్ . ఈ.. మూవీ ఏప్రిల్ 5 న థియేటర్స్ లోకి రానున్నది . ఇప్పుడు ఈ మూవీ నుంచి కళ్యాణి వచ్చా వచ్చా ఫుల్ సాంగ్ విడుదలు అయింది . సాంగ్ ని మీరు కూడా చుడండి .