ఆ మంత్రి ఇంటిలో పూజ చూస్తే మీ మైండ్ బ్లాక్.

karnataka minister devotion with money in Varalakshmi vratham

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఇప్పటికే పెద్దింటి శుభకార్యాలు ధన ప్రదర్శనకు వేదికలు అవుతున్నాయని చర్చ జరుగుతోంది. ఇప్పుడు ఆ జాబితాలోకి మనసారా కొలుచుకునే దైవ పూజలు కూడా చేరుకుంటున్నాయి. వరలక్ష్మి వ్రతం సందర్భంగా కర్ణాటక కి చెందిన ఓ మంత్రి ఇంటిలో జరిగిన అలంకరణ చూస్తే మతి పోవడం ఖాయం. కావాలంటే మీరు కూడా ఆ ఫోటో జాగ్రత్తగా చూడండి.

 karnataka minister devotion with money in Varalakshmi vratham  karnataka minister devotion with money in Varalakshmi vratham

మరిన్ని వార్తలు:

నంద్యాల‌పై ల‌గ‌డ‌పాటి స‌ర్వేలో ఏముంది?

సదావర్తి భూములకు మళ్లీ వేలం తప్పదు.

మామాఅల్లుళ్ళ ప్లాన్ రివర్స్ ?