2.6 లక్షల డ్రెస్‌లో కియారా…

2.6 లక్షల డ్రెస్‌లో కియారా...
Kiara Advani

కియారా అద్వాణీ ప్రస్తుతం హిందీ తో పాటు తెలుగు సినిమాలతో బిజీ గ ఉంది. సిద్దార్థ్ మల్హోత్రాను ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత కూడా కియారా అదే స్పీడ్ లో సినిమాలు ఒప్పుకుంటుంది .పాన్ ఇండియా చిత్రం గ రూపొందుతున్న గేమ్ చెంజర్ మూవీ శంకర్ దర్శకత్వంలో వస్తున్న పాన్ ఇండియా చిత్రం లో రామ్ చరణ్ సరసన హీరోయిన్ గ నటిస్తుంది.ప్రస్తుతం కియారా యువ నటుడు కార్తీక్ ఆర్యన్ చేసిన ‘సత్యప్రేమ్ కి కథ’ ప్రమోషన్స్ లో బిజీగా గడుపుతుంది అయితే ఏ నేపథ్యం లో.

ఒక ఈవెంట్‌కి రెడ్ కలర్ డ్రెస్ ధరించి హాజరైం ఫొటో షూట్‌ కి ఫోజులు ఇచ్చింది. ఈ ఫొటోలను తన సోషల్ మీడియాలో అకౌంట్‌ లో పోస్ట్ చేసింది.. అయితే ఈ డ్రెస్ డా ప్రైస్ రూ. 2.6 లక్షల అని తెలుస్తోంది. ఇంత విలువైన ఈ రెడ్ కలర్ డ్రెస్‌లో కియారా అందంగా మెరిసిపోతుంది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్‌లో హల్ చల్ చేస్తున్నాయి. ఏ డ్రెస్ రేట్ తెలుసుకున్న అభిమానులు షాక్ అవుతున్నారు .