రణ్ బీర్ కపూర్ ఆస్తులు విలువ ఎంతో తెలిస్తే.. పక్కా షాక్ అవుతారు..!

రణ్ బీర్ కపూర్ ఆస్తులు విలువ ఎంతో తెలిస్తే.. పక్కా షాక్ అవుతారు..!
Latesṭ News

బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ గురించి పరిచయం చేయక్కర్లేదు. ఆయన అందరికీ పరిచయమే. ఈయన తాజాగా తన 41వ బర్త్డేని జరుపుకున్నారు. యానిమల్ మూవీ టీజర్ ని బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేయడం జరిగింది. రిలీజ్ అయినా కొద్ది క్షణాల్లోనే చాలా వైరల్ ఆయిపోయింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఆయన ఎన్ని కోట్లకు అధిపతి అనే విషయం బాగా వైరల్ అవుతోంది.

రణ్ బీర్ కపూర్ ఆస్తులు విలువ ఎంతో తెలిస్తే.. పక్కా షాక్ అవుతారు..!
Ranbir Kapoor

మూవీ ల్లో నటించడమే కాక రణ్ బీర్ పలు వ్యాపార ప్రకటనలకు కూడా బ్రాండ్ అంబాసిడర్ గా చేస్తూ వుంటారు. ఒక్కో సినిమాకు 50 కోట్ల వరకు రెమ్యూనరేషన్ ని తీసుకుంటూ వుంటారు. ఆయన సంపాదించిన మొత్తం ఆస్తి 350 కోట్లకు పైగానే ఉంటుందంట . లగ్జరీ కార్లు, కోట్ల విలువ చేస్తే స్థిర చరాస్తులు ఆయన కి చాలా వున్నాయట. అలానే ఆయన బ్రాండ్ ని ప్రమోట్ చేయడానికి 5 నుండి 6 కోట్ల వరకు తీసుకుంటూ ఉంటారంట