సూర్య, కార్తీక్ సుబ్బరాజ్ ప్రాజెక్ట్ పై లేటెస్ట్ న్యూస్ ..!

Latest news on Suriya and Karthik Subbaraj's project ..!
Latest news on Suriya and Karthik Subbaraj's project ..!

కోలీవుడ్ వెర్సటైల్ స్టార్ హీరో సూర్య హీరోగా దిశా పటాని హీరోయిన్ గా దర్శకుడు శివ కాంబినేషన్ లో చేస్తున్న భారీ మూవీ “కంగువ” కోసం తెలిసిందే. మరి భారీ అంచనాలు ఉన్న ఈ మూవీ తర్వాత సూర్య మరిన్ని మూవీ లు చేయనుండగా ఈ మూవీ ల్లో సర్ప్రైజింగ్ అనౌన్సమెంట్ మూవీ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ తో ప్రాజెక్ట్ అని చెప్పాలి. మరి ఈ మూవీ పై లేటెస్ట్ అప్డేట్ ఒకటి బయటకి వచ్చింది.

Latest news on Suriya and Karthik Subbaraj's project ..!
Latest news on Suriya and Karthik Subbaraj’s project ..!

రీసెంట్ గా కార్తీక్ సుబ్బరాజ్ తండ్రి మాట్లాడుతూ ఈ మూవీ ఎప్పుడు నుంచి మొదలు కానుంది అనేది విషయాన్నీ రివీల్ చేశారు. ఈ మూవీ ఈ ఏడాది జూన్ నెల నుంచి స్టార్ట్ కానున్నట్టుగా వారు కన్ఫర్మ్ కూడా చేశారు. దీనితో సూర్య తన మూవీ ల విషయంలో ఎంత సూపర్ స్పీడ్ గా ఉన్నాడో అనేది అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ మేకర్స్ “లవ్ లాఫర్ వార్” అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ను లాక్ చేయగా మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ సంగీతం అందించనున్నాడు.