నాగ చైతన్య దూత వెబ్ సిరీస్ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే..?

నాగ చైతన్య దూత వెబ్ సిరీస్ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే..?
Cinema News

టాలీవుడ్ యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో అక్కినేని నాగ చైతన్య బిగ్ స్క్రీన్ పైమూవీ లతో పాటుగా తన ఓటిటి డెబ్యూ ని కూడా ప్లాన్ చేసుకున్న సంగతి తెలిసిందే. తమ ఆస్థాన దర్శకుడిలా మారిన టాలెంటెడ్ ఫిలిం మేకర్ విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో ప్లాన్ చేసిన ఆ సిరీస్ నే “దూత”.

మరి ఇది అనౌన్స్ అయ్యిన నాటి నుంచి మంచి బజ్ ని సంతరించుకోగా ఫైనల్ గా ఇప్పుడు అయితే దీనిపై ఒకొకటిగా గుడ్ న్యూస్ లు బయటకి వచ్చేస్తున్నాయి . ఇక ఈరోజు అయితే ఓ సాలిడ్ అప్డేట్ ని ఇస్తున్నట్టుగా మేకర్స్ కన్ఫర్మ్ చేయగా ఫైనల్ గా ఆ అప్డేట్ రివీల్ అయ్యింది. దీనితో ఈ సిరీస్ స్ట్రీమింగ్ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో వారు అయితే ఈ సిరీస్ రిలీజ్ డేట్ ని ఖరారు చేశారు.

నాగ చైతన్య దూత వెబ్ సిరీస్ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే..?
Dhootha web Series

పాన్ ఇండియా భాషల్లో అయితే ఈ సిరీస్ ప్రైమ్ వీడియోలో ఈ డిసెంబర్ 1 నుంచి అందుబాటులో ఉంటుంది అని ఓ ఆసక్తికర పోస్టర్ తో అయితే కన్ఫర్మ్ చేశారు. మరి ఈ సిరీస్ కోసం ఎప్పుడు నుంచో ఎదురు చూస్తున్నవారికి ఫైనల్ గా ఆ గుడ్ న్యూస్ దక్కింది అని చెప్పాలి.