పైసావసూల్ క్లైమాక్స్ ఫైట్ లీకేజ్ సీన్స్.

balakrishna paisa vasool movie climax scene leaked

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

నటసింహం నందమూరి బాలయ్య 101 వ సినిమా పైసావసూల్ క్లైమాక్స్ ఫైట్ షూటింగ్ నుంచి ఓ సీన్ లీక్ అయ్యింది. ఈ సీన్ చూస్తుంటే పైసా వసూల్ ని ఏ స్థాయిలో తీస్తున్నారో అర్ధం అవుతుంది. బాలయ్య బాబు ఈ వయసులోనూ ఇంత స్పీడ్ గా ఫైట్స్ చేయడం చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది. కావాలంటే మీరు కూడా ఓ లుక్ వేయండి..