కేసు నమోదు - search results

If you're not happy with the results, please do another search
ఐటీ యువతి పై ప్రేమికుడి దాడి

ఐటీ యువతి పై ప్రేమికుడి దాడి

మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన ఓ యువతి ప్రముఖ ఐటీ సంస్థలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తోంది. తల్లిదండ్రులతో కలిసి హైదర్షాకోట్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటోంది. ఆమెకు దగ్గర్లోని జావెద్‌ హబీబ్‌ సెలూన్‌లో పనిచేస్తున్న...
భార్యను హతమార్చి భర్త ఆత్మహత్య

భార్యను హతమార్చి భర్త ఆత్మహత్య

జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. భార్యను పాశవికంగా హతమార్చిన ఓ వ్యక్తి ఆపై తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలు.. తల్లాడ మండలం రంగం బంజర్‌కు చెందిన సంక్రాంతి సుబ్రహ్మణ్యేశ్వర రావు(65), విజయలక్ష్మి(60) దంపతులు. వీరికి...
సొంత బిడ్డనే హత్యచేసిన తల్లిదండ్రులు

సొంత బిడ్డనే హత్యచేసిన తల్లిదండ్రులు

పిల్లలు లేరని కొన్ని జంటలు తల్లడిల్లుతుంటే, ఈ జంట మాత్రం తమ ముద్దులొలికే తమసొంత బిడ్డనే నిర్దాక్షిణ్యంగా పొట్టనబెట్టుకున్నారు. ఆ తరువాత ఏమీ ఎరగనట్టుగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ దీనిపై కూపీ...
ఘోర రోడ్డు ప్రమాదం

ఘోర రోడ్డు ప్రమాదం

రోడ్డుపై రెండు క్రేన్లు వేగంగా వెళ్తున్నాయి.. ఒక క్రేన్‌ అదుపుతప్పి ముందు వెళుతున్న క్రేన్‌ను ఢీకొట్టింది. తర్వాత ఫుట్‌పాత్‌ను ఢీకొట్టి బోల్తా పడటంతో క్రేన్‌ ఆపరేటర్‌ మృతి చెందాడు. గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్‌...
పెళ్లి చేసుకున్న ఆలయం ఎదుటే ఆత్మహత్యాయత్నం

పెళ్లి చేసుకున్న ఆలయం ఎదుటే ఆత్మహత్యాయత్నం

ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త ఇతరుల మాటలు విని కాపురానికి తీసుకెళ్లక పోవడం, అత్తింటివారు కులం పేరుతో దూషించడంతో ఓ వివాహిత ఆత్మహత్యాయత్నం చేసింది. బాధితురాలి కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. ఇల్లందకుంట మండలంలోని...
హేళన చేసారని విద్యార్థి ఆత్మహత్య

హేళన చేసారని విద్యార్థి ఆత్మహత్య

ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వికారాబాద్‌ ఠాణా పరిధిలో సోమవారం మధ్యాహ్నం జరిగింది. వివరాలు.. వికారాబాద్‌ మున్సిపల్‌ పరిధిలోని కొత్తగడికి చెందిన సన్‌వెల్లి శంకరయ్య, చంద్రకళ దంపతులకు కుమారులు అరుణ్, మహేందర్‌(17)...
ప్రాణం తీసిన వివాహేతర బంధం

ప్రాణం తీసిన వివాహేతర బంధం

నిడదవోలు మండలం తాళ్లపాలెం గ్రామంలో వివాహిత, యువకుడు పురుగు మందు తాగి ఆదివారం అనుమానాస్పదంగా మృతిచెందారు. పోలీసుల వివరాల ప్రకారం... తాళ్లపాలెం గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్‌ యామన శ్రీనివాసరావుకు ఏలూరుకు చెందిన...
దేశ రాజధాని ఢిల్లీలో మోడల్‌పై ఆత్యాచారం

దేశ రాజధాని ఢిల్లీలో మోడల్‌పై ఆత్యాచారం

దేశ రాజధాని ఢిల్లీలో ఓ మోడల్‌పై జరిగిన ఆత్యాచారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సదరు యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఆత్యాచార ఘటన బయటపడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీలో...
ప్రియుడిని చంపిన 20 ఏళ్ల యువతి

ప్రియుడిని చంపిన 20 ఏళ్ల యువతి

20 ఏళ్ల ఓ యువతి తన ప్రియుడిని అతి దారుణంగా చంపించింది. అందుకోసం రూ.1.5 లక్షలు సుపారీగా ఇచ్చింది. దాంతో పాటు ఆ ఆఫర్ కూడా ఇచ్చింది. మహారాష్ట్రలోని నాగ్‌పూర్ జిల్లాలో శుక్రవారం...
మద్యం మత్తులో వాహనాలను ఢీకొట్టిన టిక్‌టాక్‌ స్టార్

మద్యం మత్తులో వాహనాలను ఢీకొట్టిన టిక్‌టాక్‌ స్టార్

మద్యం మత్తులో టిక్‌టాక్‌ స్టార్ షణ్ముఖ్ హల్‌చల్ సృష్టించాడు. అతివేగంగా కారు నడుపుతూ పలు వాహనాలను ఢీకొట్టాడు. జూబ్లీహిల్స్ వుడ్‌ల్యాండ్ అపార్ట్‌మెంట్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. రెండు కార్లు, బైకులను ఢీకొట్టి...