‘పుష్ప 2’ టీజర్: సరికొత్త రికార్డు ని సృతిష్టించింది ..!

'Pushpa 2' teaser: Creates a new record ..!
'Pushpa 2' teaser: Creates a new record ..!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మాస్ యాక్షన్ పాన్ ఇండియన్ సినిమా పుష్ప 2 . ఈ సినిమా లో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా ఆగష్టు 15న ఆడియన్స్ ముందుకి రానుంది. నేడు అల్లు అర్జున్ బర్త్ డే సందర్భముగా ఈ సినిమా నుండి టీజర్ ని రిలీజ్ చేసారు మేకర్స్.

'Pushpa 2' teaser: Creates a new record ..!

‘Pushpa 2’ teaser: Creates a new record ..!

గంగమ్మ జాతర సీన్ లో భాగంగా అమ్మవారి లుక్ లో అల్లు అర్జున్ అదరగొట్టిన ఈ టీజర్ కు అందరి నుండి సూపర్ గా రెస్పాన్స్ లభిస్తోంది. విషయం ఏమిటంటే, తాజాగా ఈ టీజర్ ఒక సూపర్ రికార్డు ను సొంతం చేసుకుంది. కాగా తమ పుష్ప 2 టీజర్ కేవలం 101 నిమిషాల్లో 500కె లైక్స్ ని సొంతం చేసుకుని ఆల్ టైం రికార్డు క్రియేట్ చేసిందని మేకర్స్ కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. మొత్తంగా పుష్ప 2 సినిమా కూడా రిలీజ్ అనంతరం అందరి అంచనాలు అందుకుని పెద్ద సక్సెస్ అందుకోవడం ఖాయం అని మేకర్స్ వాళ్ళ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.