రవితేజ దుబాయ్ శీను రీరిలీజ్.. ఎప్పుడో తెలుసా ..?

రవితేజ దుబాయ్ శీను రీరిలీజ్.. ఎప్పుడో తెలుసా ..?
Cinema News

రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తుంది . స్టార్ హీరోల పుట్టినరోజు ఫెస్టివల్స్ ఇలా ఏదో ఒక సందర్భంగా గతంలో రిలీజ్ అయిన మూవీ ని మళ్ళీ రిలీజ్ చేస్తున్నారు. మాస్ మహారాజా రవితేజ మూవీ దుబాయ్ శీను మూవీ ని రిలీజ్ చేయబోతున్నారు.

రవితేజ దుబాయ్ శీను రీరిలీజ్.. ఎప్పుడో తెలుసా ..?
Ravi Teja ” Dubai Srinu “

శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ 2007లో విడుదలైంది మంచి సక్సెస్ ని అందుకుంది ఈ సినిమా లో తెలంగాణ శకుంతల, సునీల్ కామెడీ బాగుంటుంది. ఫిబ్రవరి 24 25న రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంపిక చేసిన థియేటర్లలో స్పెషల్ షోలు వేయబోతున్నారు గతి ఏడాది వెంకీ మూవీ రీరిలీజ్ చేశారు భారీ వసూళ్లు ని ఆ మూవీ ని రాబట్టింది ఇప్పుడు దుబాయ్ శీను మూవీ ని రీరిలీజ్ చేయబోతున్నారు.