రీరిలీజ్ కి రెడీ అయినా ఆవారా మూవీ …ఎక్కడంటే ..!

the-awaara-movie-is-ready-for-re-release-where-is-it
the-awaara-movie-is-ready-for-re-release-where-is-it

కొన్నిరోజుల నుంచి రీరిలీజ్ ట్రెండ్ బాగా నడుస్తుంది . ఒకప్పుడు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయిన మూవీ లను మరోసారి అడియన్స్ ముందుకు తీసుకువచ్చారు. అలాగే అప్పట్లో పర్వాలేదనిపించుకున్న మూవీ లను సైతం మళ్లీ రిలీజ్ చేయగా.. మంచి వసూళ్లు రాబట్టాయి . ఆవారా మూవీ ని ఇప్పుడు 4కే వెర్షన్ తో ఏప్రిల్ 11న తమిళనాడు వ్యాప్తంగా విడుదల చేయనున్నారట. అలాగే ఈ మూవీ కు సీక్వెల్ తీసుకువస్తానని గతంలో డైరెక్టర్ లింగుస్వామి తెలిపారు. ఈ మూవీలో లవ్, యాక్షన్, చేజింగ్స్, కామెడీ అన్ని అంశాలు ప్రేక్షకులని బాగా ఆకట్టుకున్నాయి. అలాగే కార్తీ, తమన్నా కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది. ఈ మూవీ కు సీక్వెల్ పై త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.

the-awaara-movie-is-ready-for-re-release-where-is-it
the-awaara-movie-is-ready-for-re-release-where-is-it