‘ఫ్యామిలీ స్టార్’ నుంచి సెకండ్ సింగిల్ ప్రోమో వచ్చేసింది ..!

The second single promo from 'Family Star' has arrived..!
The second single promo from 'Family Star' has arrived..!

పరశురాం దర్శకత్వంలో టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న తాజా మూవీ ‘ఫ్యామిలీ స్టార్‌’ . మృణాళ్ ఠాకూర్ ఈ మూవీ లో హీరోయిన్‌గా న‌టిస్తుంది. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌ రాజు, శిరీష్‌ ఈ మూవీ ని నిర్మిస్తున్నారు.గోపీ సుందర్ మ్యూజిక్ అందిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్‌ జరుపుకొంటున్న ఈ సినిమా ఏప్రిల్ 5 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

The second single promo from 'Family Star' has arrived..!
The second single promo from ‘Family Star’ has arrived..!

ఇదిలా ఉంటే…ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్ ప్రోమో కూడా వచ్చేసింది. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీ లోని ‘కళ్యాణి వచ్చా వచ్చా..’ అంటూ సాగే వెడ్డింగ్ సాంగ్ ప్రోమోని మేకర్స్ రిలీజ్ చేశారు. పూర్తి సాంగ్ సాయంత్రం 6.30 గంటలకు విడుదల చేస్తామని ప్రకటించారు. ఇదివరకే విడుదలైన ఈ మూవీ కి సంబంధించిన టీజర్ , ఫస్ట్ లుక్ కు ఆడియన్స్ నుంచి మంచి స్పందన వచ్చిన సంగతి తెలిసిందే.