అంబటి రాయుడు భార్య, పిల్లల బెదిరింపులు… ఎందుకంటే ..!

Threats to Ambati Rayudu's wife and children... because...!
Threats to Ambati Rayudu's wife and children... because...!

అంబటి రాయుడు భార్య, పిల్లలకి హత్యాచార బెదిరింపులు వచ్చాయి. కొంత మంది RCB ఫ్యాన్స్ కూడా రెచ్చిపోతున్నారు. విరాట్ కోహ్లీని విమర్శించినందుకు అంబటి రాయుడు కుటుంబాన్ని చంపేస్తామంటూ బెదిరింపులకి పాల్పడుతున్నారు. ‘ IPL ని గెలిపించేది ఆరెంజ్ క్యాప్ కాదని’ రాయుడు పరోక్షంగా కోహ్లీపై వ్యాఖ్యలు చేశారు. ఈ విషయాన్ని అంబటి రాయుడు స్నేహితుడు సామ్‌పాల్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పేర్కొన్నారు .

Threats to Ambati Rayudu's wife and children... because...!
Threats to Ambati Rayudu’s wife and children… because…!

కాగా నాలుగు రోజుల కిందట ఆర్సీబీ ఇజ్జత్ తీశాడు అంబటి రాయుడు గారు .. సంబరాలతో కప్పు గెలవలేరన్నాడు. ప్లేఆఫ్స్ లో రాజస్థాన్ పై ఓటమి అనంతరం ఆర్సిబికి సీఎస్కే మాజీ క్రికెటర్ అంబటి రాయుడు గారు కౌంటర్ ఇచ్చారు. “ఫ్యాషన్, సెలబ్రేషన్స్ తో ట్రోఫీలు రావు. ప్లేఆప్స్ కి చేరితేనే టైటిల్లు వస్తాయనుకోవడం పొరపాటే అవుతుంది. టోర్నీలో అన్ని మ్యాచ్లు బాగా ఆడితేనే టైటిల్ కొడతారు. చెన్నైపై గెలిస్తేనే ఐపీఎల్ ట్రోఫీ గెలుస్తామనే భ్రమలో ఉండవద్దు ” అని ఆయన వ్యాఖ్యానించారు. ఈతరుణం లోనే.. అంబటి రాయుడు భార్య, పిల్లలకి హత్యాచార బెదిరింపులు వచ్చాయి.