ట్రెండ్ అవుతోన్న “యానిమల్” ట్రైలర్!

ట్రెండ్ అవుతోన్న “యానిమల్” ట్రైలర్!
Cinema News

బాలీవుడ్ స్టార్ హీరో రన్బీర్ కపూర్ ప్రధాన పాత్రలో, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ యానిమల్. ఈ సినిమా ను డిసెంబర్ 1, 2023 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ఈ సినిమా కి సంబందించిన ట్రైలర్ ని నేడు హిందీ, తెలుగు భాషలతో పాటుగా, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో కూడా రిలీజ్ చేయడం జరిగింది.

ట్రెండ్ అవుతోన్న “యానిమల్” ట్రైలర్!
Animal Cinema

ఈ ట్రైలర్ కి ఆడియెన్స్ నుండి సూపర్ రెస్పాన్స్ వస్తుంది . సోషల్ మీడియాలో టాప్ లో ట్రెండ్ అవుతుంది . ట్రైలర్ కట్ కి సంబందించిన కొన్ని సన్నివేశాలు కూడా వైరల్ అయ్యాయి . సందీప్ రెడ్డి వంగా సిసలైన వయోలెన్స్ ని చూపించారు అంటూ ఫ్యాన్స్ చెప్పుకొచ్చారు. రష్మిక మందన్న లేడీ లీడ్ రోల్ లో నటించిన ఈ సినిమా లో అనిల్ కుమార్, బాబీ డియోల్, పృధ్వీ రాజ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.