లక్షలు దాటిన కోవిడ్‌ మరణాల సంఖ్య

లక్షలు దాటిన కోవిడ్‌ మరణాల సంఖ్య

జాన్స్ హాప్కిన్స్ యూనివర్శిటీ గణాంకాల ప్రకారం కోవిడ్‌-19 మరణాల సంఖ్య దాదాపు 9 లక్షలకు పైనే చేరుకుందని పేర్కొంది. ఈ ఒమిక్రాన్‌ వేరియంట్‌ కారణంగా ఇన్ఫ్‌క్షన్‌లు, ఆస్పత్రిలో చేరిన వారి సంఖ్య గణనీయంగా పెరింగిందని తెలిపింది.

తాజా గణాంకాల ప్రకారం ఈ కరోనా కొత్త వేరియంట్‌ కారణంగా యూఎస్‌లో మరణాల సంఖ్య ప్రపంచంలోని మిగతా దేశాల కంటే అత్యధికం అని వెల్లడించింది. అంతేకాదు ఆరు నెలల నుంచి 5 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు ఫైజర్‌ బయోఎన్‌టెక్‌ రెండు డోస్‌ల కరోనా వ్యాక్సిన్‌లు ఫ్రిబ్రవరి నాటికి అందుబాటులో ఉంటాయని తెలపింది.