విశ్వక్ సేన్ ‘గామి’: టీజర్ రిలీజ్!

విశ్వక్ సేన్ 'గామి': టీజర్ రిలీజ్!
Cinema News

విశ్వక్ సేన్ కొత్త కొత్త మూవీ లను ఎంచుకుంటూ ఉంటారు. మంచి కథతో ఉన్న మూవీ లను ఎంపిక చేసుకుంటూ ఉంటారు. విశ్వక్ సేన్ మంచి హిట్ కోసం ఇప్పుడు చూస్తున్నారు. ప్రస్తుతం విశ్వక్ సేన్ గామి మూవీ పనిలో బిజీగా ఉన్నారు.

ఈ మూవీ టీజర్ ఈరోజు రిలీజ్ అయింది. ఈ మూవీ మార్చి 8న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. గామి టీజర్ తో అదరగొట్టేసారు దర్శకుడు. అయితే ఇప్పుడు ఈ మూవీ ట్రైలర్ ఫిబ్రవరి 29న రిలీజ్ కాబోతోంది. విశ్వక్ సేన్ ఫ్యాన్స్ ఈ మూవీ రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నారు. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.