బుజ్జిగాడు తర్వాత త్రిషతో ఎందుకు ప్రభాస్ నటించలేదు… దానికి కారణం

బుజ్జిగాడు తర్వాత త్రిషతో ఎందుకు ప్రభాస్ నటించలేదు… దానికి కారణం
Latest News

ప్రభాస్ స్టార్ హీరోగా పాపులర్ అయిపోయారు. చాలా సినిమాల్లో నటించి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నాడు. బాహుబలి మూవీ తో ప్రభాస్ రేంజ్ మామూలుగా లేదు తర్వాత వరుస పాన్ ఇండియా మూవీ లు చేస్తున్నాడు ప్రభాస్. త్రిష ప్రభాస్ కాంబినేషన్లో పలు సినిమాలు వచ్చాయి. పౌర్ణమి తర్వాత ప్రభాస్, త్రిష బుజ్జిగాడు సినిమా చేశారు. అయితే ప్రభాస్ త్రిష మధ్య ఏదో నడుస్తున్నట్లు చాలా రూమర్స్ వచ్చాయి అలానే ప్రభాస్ తో మాత్రమే కాకుండా త్రిష ఏదో రిలేషన్షిప్ లో ఉన్నట్లు కూడా వార్తలు వచ్చాయి. తర్వాత రానా ప్రభాస్ ఇద్దరికీ త్రిష ఇద్దరితో రిలేషన్ పెట్టుకున్న విషయం తెలిసింది దాంతో ఆమెని వాళ్ళిద్దరూ కూడా వదిలేసినట్లు అప్పట్లో బాగా వార్తలు వినపడ్డాయి.

బుజ్జిగాడు తర్వాత త్రిషతో ఎందుకు ప్రభాస్ నటించలేదు… దానికి కారణం
Prabahs

తర్వాత త్రిష తో కలిసి రెండు సినిమాల్లో అవకాశాలు వచ్చినా ప్రభాస్ వద్దని చెప్పేశారు బాహుబలి సినిమాలో తమన్నా కి బదులుగా ముందు త్రిషని అనుకున్నారు. కానీ ప్రభాస్ ఆమెని ఎదుర్కోవడంలో ఇబ్బంది పడతాడని వద్దని తమన్నాని పెట్టారంట . రాధే శ్యామ్ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా త్రిషని అనుకున్నారు కానీ ప్రభాస్ డైరెక్టర్ కి చెప్పడంతో ఆమెని పెట్టలేదు మొత్తానికి సెకండ్ హీరోయిన్ రోల్ ని తీసేసారు దర్శకుడు. ఇలా త్రిషతో ప్రభాస్ సినిమాలు చేయడం మానేశారు.