రైలు ఎక్కుతుండగా జారిపడ్డ మహిళ.. వీడియో

woman who fell down on the platform while entering into train

గుజరాత్‌లోని అహ్మదాబాద్ రైల్వే స్టేషన్‌లో ఓ మహిళ రైలు ఎక్కుతుండగా జారిపడింది. ఈ ఘటనను గమనించిన రైల్వే పోలీసు అప్రమత్తమై ఆ మహిళను కాపాడాడు. ప్లాట్‌ఫాం, రైలు మధ్యలో చిక్కుకున్న మహిళను పైకి లాగాడు పోలీసు. దీంతో ఆ మహిళ పెనుప్రమాదం నుంచి బయటపడింది.