మొన్న పాట.. నేడు ఆట.. చీరకట్టులో అదరగొట్టేసిన అనుపమ

మొన్న పాట.. నేడు ఆట.. చీరకట్టులో అదరగొట్టేసిన అనుపమ
Latest News

ఉంగరాల ముంగురులు.. చూడచక్కని రూపంతో.. అద్భుతమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. దీంతో ఈ ముద్దుగుమ్మకు యూత్‏లో ఫాలోయింగ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఓవైపు మూవీ లతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ.. అటు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా కనిపిస్తుంది . ఎప్పటికప్పుడు లేటేస్ట్ క్రేజీ ఫోటోస్ షేర్ చేస్తుంటుంది. అలాగే పాట పాడుతూ.. డాన్స్ చేస్తూ వీడియోస్ పంచుకుంటుంది. ఇక ఇటీవలే ఓనమ్ సెలబ్రేషన్స్ సందర్భంగా మలయాళంలో పాట పాడి అలరించింది ఈ కేరళ కుట్టి. తాజాగా చీరకట్టుతో డాన్స్ చేసి యూత్ అందరిని ఫిదా చేసింది.

మొన్న పాట.. నేడు ఆట.. చీరకట్టులో అదరగొట్టేసిన అనుపమ
Anupama Parameswaran

మొదటి మూవీ తోనే తెలుగు అడియన్స్ హృదయాలను దొచేసిన హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్. త్రివిక్రమ్ తెరకెక్కించిన అఆ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఈ కేరళ కుట్టి..

ప్లేయిన్ బ్లూ చీరలో మరింత అందంగా ముస్తాబై డాన్స్ చేసింది అనుపమ పరమేశ్వరన్ . ఈ బ్యూటీ వేసిన సింపుల్ స్టెప్స్ ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరలవుతుండగా.. క్షణాల్లో వైరలయ్యింది. ఇక అనుపమ డాన్స్ వీడియోకు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. ఇప్పటివరకు అనుపమకు ఇన్ స్టాలో 14 మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్నారంట . ఈ బ్యూటీ షేర్ చేసే వీడియోస్, ఫోటోలకు భారీగా లైక్స్ కూడా వస్తుంటాయి. సంప్రదాయ చీరకట్టులో అనుపమ షేర్ చేసే ఫోటోస్ నెట్టింట చక్కర్లు కొడుతుంటాయి.