అప్పట్లోనే సొంత హెలికాప్టర్ ను కలిగిన ఏకైక నటి ఎవరంటే..?

Telugu Senior Actress

కే ఆర్ విజయ అప్పట్లో స్టార్ హీరోయిన్. కొందరు హీరో ల సహకారంతో సినిమాల్లో కి అడుగు పెట్టి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గ ఎన్నో మంచి పాత్రలు చేసి, తిరిగి చూడకుండా ముందుకు దూసుకుపోయారు. అమ్మ ల అలాగే దేవుళ్ళ సినిమాలో అమ్మవారిగా పాత్రలు ఎన్నో పోషించారు.

ఆనటి సీనియర్ నటుల తరహాలోనే కే ర్ విజయ గారు కూడా ఎన్నో ఆస్తులు కొనుగోలు చేసారు. అలా మద్రాస్ దగ్గర్లో 67 ఎకరాలలో ఒక తోట కూడా కొనుగోలు చేశారు, నాలుగు ఎకరాల్లో ఒక పెద్ద భవనం కూడా ఉండేదని చెబుతూ ఉండేవారు.. ఆమె కుటుంబానికి సొంత హెలికాప్టర్ కూడా ఉండేది అప్పట్ల, ఇక ఇంటి మీద హెలికాప్టర్ ఆగేదట.

ఆమె రాజభోగాన్ని చూసి అప్పటి స్టార్ హీరో లు సైతం ఆర్చర్యపోయారట. ఇకపోతే ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఆ కాలంలోనే హీరోలకు కూడా హెలికాప్టర్ లేదు కానీ, ఒక హీరోయిన్ హెలికాప్టర్ కోనగలిగారంటే ఇక ఆమె ఏ స్థాయిలో లో డబ్బులు కూడబెట్టారో అర్థం చేసుకోవచ్చు.