అందుకే సీరియల్స్‌లో తెలుగమ్మాయిలను తీసుకోవడం లేదు: ‘త్రినయని’ హాసిని

Telugu Serial Actress

తెలుగు అమ్మాయిల కంటే బెంగళూరు, చెన్నై అమ్మాయి లో స్టామినా, వర్క్ డెడికేషన్ ఎక్కువ అంటున్న విష్ణు ప్రియా.

తెలుగు అమ్మాయిలు సొంత ప్రాబ్లమ్స్ లోనో, ఫామిలీ ప్రాబ్లమ్స్ లోనో, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల నో కెర్రియర్ సరిగ్గా ప్లాన్ చేసుకోలేక పోతున్నారు అంటున్న విష్ణు ప్రియా.