ఊర్వశి రౌతేలా నెక్లెస్ విలువ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

ఊర్వశి రౌతేలా నెక్లెస్ విలువ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే...
Urvashi

76వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‏.. ఫ్రాన్స్‏లో ఘనంగా జరుగుతున్నాయి.. ఈ ఫెస్టివల్ లో బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా.. రోజుకో వెరైటీ డ్రస్సులతో అందరినీ మెప్పిస్తుంది. ఆమె వేసుకున్న పింక్ గౌనులో అద్భుతంగా కనిపించింది. మెడలో వేసుకున్న
‘మొసలి నెక్లెస్’, చెవులకు ‘మొసలి రింగులు’ ఆభరణాలపై సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరిగింది.

ఇక ఇదే విషయం లో నెటిజన్స్ ఆమెను ట్రోల్ కూడా చేశారు. ఊర్వశి రౌతేలా ధరించిన మొసలి నెక్లెస్ డూప్లికేట్ కూడా నెటిజన్లు కామెంట్స్ వచ్చాయి. అయితే దీనిపై ఊర్వశి పీఆర్ టీమ్ క్లారిటీ ఇచ్చింది. ‘‘ఆమె ధరించిన మొసలి నెక్లెస్ విలువ రూ.276 కోట్లు ఉంటుంది అంట. ఆ మొసలి నెక్లస్ మహిళలు ఎదుర్కొనే సమస్యలు సవాళ్లు, విజయాలు.. రెండింటికీ ఈ నెక్లెస్ చిహ్నమని తెలిపింది.

ఊర్వశి రౌతేలా నెక్లెస్ విలువ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే...
Urvashi

ఇక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‏ లో బాలీవుడ్ తరమణులు సందడి చేస్తున్నారు. ఐశ్వర్య రాయ్, మృణాల్ ఠాకూర్, సారా అలీ ఖాన్, మానుషీ చిల్లార్, ఇషా గుప్తా తదితరులు రెడ్ కార్పెట్ పై తమ అందాలను ప్రదర్శించారు. .ఈ నేపథ్యం వివిధ రకాల డిజైన్ దుస్తులతో ఫొటోలకు పోజులిచ్చారు ఏ బామలు.