ప్రెగ్నెంట్ అయితే మాత్రం అందాన్ని దాచుకోవాలా సోనమ్ ,తిడుతూ కామెంట్స్ పెడుతున్న నెటిజన్స్..

సావరియా సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ సోనమ్ కపూర్ 2018లో తన చిరకాల ప్రియుడు ఆనంద్ అహుజాని వివాహం చేసుకుంది. చాలాకాలం పాటు మ్యారేజ్ లైఫ్‌ని ఎంజాయ్ చేసిన ఈ అమ్మడు.. తల్లి కాబోతున్నట్లు కొన్ని రోజుల క్రితమే ప్రకటించింది.

ఇక ప్రతి అప్‌డేట్‌ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటుంది. సరికొత్త డ్రెస్సెస్ వేస్తూ ప్రెగ్నెంట్ అయితే మాత్రం అందాన్ని దాచుకోవాలా అన్నట్లుగా బిహేవ్ చేస్తుంది.ఇక తాజాగా భర్త ఆనంద్‌తో కలిసి బేబీ మూన్ జరుపుకున్న సోనమ్ వాటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.

నేడు బర్త్ డే జరుపుకుంటున్న సోనమ్ మరి కొన్నివీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది. కొందరైతే ప్రెగ్నెన్సీ టైమ్‌లో ఇవన్నీ ఎందుకంటూ నెగెటీవ్ కామెంట్స్ కూడా పెడుతున్నాru

ప్రెగ్నెంట్ అయితే మాత్రం అందాన్ని దాచుకోవాలా సోనమ్ ,తిడుతూ కామెంట్స్ పెడుతున్న నెటిజన్స్.. - Telugu Bullet ప్రెగ్నెంట్ అయితే మాత్రం అందాన్ని దాచుకోవాలా సోనమ్ ,తిడుతూ కామెంట్స్ పెడుతున్న నెటిజన్స్.. - Telugu Bullet ప్రెగ్నెంట్ అయితే మాత్రం అందాన్ని దాచుకోవాలా సోనమ్ ,తిడుతూ కామెంట్స్ పెడుతున్న నెటిజన్స్.. - Telugu Bullet